హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు హనుమాన్ దేవాలయంలో భక్తులకు బారులు తీరాయి. గుండ్రాతి మడుగు శ్రీ హనుమాన్ దేవాలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున నుండే భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు చేశారు.