తొర్రూరు పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

11చూసినవారు
తొర్రూరు పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు
తొర్రూరు పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ చంద్రయ్య ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు శనివారం ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్