కేసముద్రం: వాడవాడలా పీరీల ఊరేగింపు

6చూసినవారు
మహబూబాబాద్ జిల్లా లో మొహర్రం సందర్భంగా కేసముధ్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం వాడవాడలా పీరిల ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో పీర్లను డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికి వచ్చిఆశీస్సులు అందజేశారు. కుల మతాలకు అతీతంగా అందరూ పీర్ల వేడుకలో పాల్గొన్నారు.

ఊరేగింపు లో పాల్గొన్న గ్రామస్తులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్