కేసముద్రం: పెట్రోలు కు బదులు నీళ్లు మొరాయించిన బండ్లు

55చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని రామకృష్ణ ఫీలింగ్ స్టేషన్లో మంగళవారం ఓ వినియోగదారుడు పెట్రోల్ పెంచుకోవడంతో పెట్రోల్ బదులుగా నీళ్ళు వచ్చాయి. బైక్ ఆగిపోవడం తో బైక్ నడిపించుకుంటూ పెట్రోల్ బంక్ వద్దకు తీసుకువచ్చి నిర్వాహకున్ని ప్రశ్నించారు
పెట్రోల్ బాటిల్ లో నీళ్లు చూపిస్తూ వినియోగదారుల ఆందోళన చేపట్టారు. పెట్రోల్ బంకు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైకును మరమ్మత్తు చేసిస్తానని బంక్ యజమాని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్