

డ్రోన్లను తిప్పికొట్టే 'భార్గవాస్త్ర' సిద్ధం (వీడియో)
భారత రక్షణ వ్యవస్థలో మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. అదే 'భార్గవాస్త్ర'.. ఒక స్వదేశీ కౌంటర్-డ్రోన్ వ్యవస్థ. నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) ఈ వ్యవస్థను భారత సాంకేతికతతో తయారు చేసింది. ఒడిశాలోని గోపాల్‌పుర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో దీనిని విజయవంతంగా పరీక్షించారు. అయితే 'భార్గవాస్త్ర'ను భారత్ ఎందుకు రూపొందించింది? దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.