మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నెస్టేషన్ తండాలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో తనకు తనే కత్తితో పొడుచుకుంటూ జనాల మీద రాళ్ల దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. అతడిని కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స కోసం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.