కొత్తగూడ: ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

79చూసినవారు
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో మంగళవారం హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ నగరసంకీర్తన(శోభ యాత్ర) ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కొత్తగూడ మండలం నుండి భారీ ఎత్తున హనుమాన్ భక్తులు తరలి వచ్చారు. ట్రాక్టర్ పై హనుమన్ విగ్రహం ఏర్పాటు చేసి నగర సంకీర్తన లో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్