కొత్తగూడ: కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

70చూసినవారు
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బియ్యాల జనార్దన్ విగ్రహంవద్ద శుక్రవారం తెలంగాణ దీక్ష దివాస్ సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి బిఆర్ఎస్ కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొని పాలాభిషేకం చేశారు.
కొత్తగూడ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు అధికార ప్రతినిధి నెహ్రు లింగన్న కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్