మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని పొగుళ్ళపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ సింగ్ ఆధ్వర్యంలో సైకాలజిస్ట్ స్టూడెంట్ కౌన్సిలర్ మహేష్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి శనివారం అవగాహన కల్పించారు. సమాజంలో ఎవరిని నమ్మరాదని, ఈ వయసు నుండి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా స్కూల్లో టీచర్ కి ఇంట్లో తల్లిదండ్రులకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పడం జరిగింది.