కొత్తగూడ: ట్రాక్టర్ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

77చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన జక్కుల సురేందర్ ట్రాక్టర్ కొత్తపల్లి లో గురువారం మొరం తోలడానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ మల్లెల నవీన్ ట్రాక్టర్ పై నుండి దూకడంతో ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్