మహబూబాబాద్: గుడిసె వాసులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

51చూసినవారు
మహబూబాబాద్ లోని కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వేసిన గుడిసెలను తొలగించడానికి మంగళవారం వచ్చిన పోలీస్, రెవెన్యూ సిబ్బందిని గుడిసె వాసులు అడ్డుకున్నారు. గుడిసె వాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆడ్డుకున్న వారిని పోలీస్ వాహనంలో ఎక్కిస్తు సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్