కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామానికి చెందిన బబ్బురు రవి భార్య యాక లక్ష్మి ఇటీవల మృతిచెందడంతో, శుక్రవారం ఆమె కుమారుడు కార్తీక్, కుమార్తె సుష్మలను గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి 1 క్వింటా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.