మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ప్రభుత్వభూమిలో గోడ కట్టారంటూ శుక్రవారం గోడ ను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు సరికాదని ఏదైన విషయం ఉంటే కోర్టు లో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.