మహబూబాబాద్: వనజీవి రామయ్య భౌతిక కాయానికి నివాళ్ళర్పించిన ధైదా వెంకన్న

74చూసినవారు
మహబూబాబాద్: వనజీవి రామయ్య భౌతిక కాయానికి  నివాళ్ళర్పించిన ధైదా వెంకన్న
వనజీవి రామయ్య మరణం ప్రకృతికి తీరని లోటని ప్రకృతి ప్రేమికుడు దైద వెంకన్న శనివారం అన్నారు. రామయ్యతో ఆయనకు ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. వారి మరణ వార్త విని ద్విగ్భ్రాంతికి గురికావడం జరిగిందన్నారు. వనజీవి రామయ్యకి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్