మహబూబాబాద్: మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎంపీ కవిత

5చూసినవారు
మహబూబాబాద్: మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎంపీ కవిత
హైదరాబాద్ నందీనగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శనివారం బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అద్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి జిల్లాలోని పార్టీ పరిస్థితిపై చర్చించారు.

సంబంధిత పోస్ట్