మహబూబాబాద్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

50చూసినవారు
మహబూబాబాద్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
సోమవారం స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్, ప్రభుత్వ విప్ ,డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనాథ్ పాల్గొని అగ్నిమాపక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎంతోమంది అగ్నిమాపక వీరులు అసువులు బాసి ప్రాణ త్యాగం చేయడం జరిగింది. వారిని స్మరించుతూ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్