మహబూబాబాద్ జిల్లా బస్టాండ్ ఎదురుగా కొమురం భీమ్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బా శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు దబ్బా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.