మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మహాసభలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మానుకోటను ఎర్రకోటగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి విజయ సారధి, సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.