మహబూబాబాద్: ఎండుగంజాయి స్వాధీనం

59చూసినవారు
మహబూబాబాద్: ఎండుగంజాయి స్వాధీనం
మహబూబాబాద్ జిల్లా కురవిలో సోమవారం కారులో తరలిస్తున్న ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రేమండ్ కు తరలించారు. వారి వద్ద నుండి రూ. 53.28 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుండి గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్