మహబూబాబాద్: ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

74చూసినవారు
మహబూబాబాద్: ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్సీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థుల భవిష్యత్ అవసరాల అనుగుణంగా నిర్మించనున్న నూతన సముదాయాల ఏర్పాట్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్