మహబూబాబాద్: ఆయిల్ ఫామ్ గెలలు.. రైతన్న బంగారు కలలు: ఎమ్మెల్యే

1చూసినవారు
మహబూబాబాద్: ఆయిల్ ఫామ్ గెలలు.. రైతన్న బంగారు కలలు: ఎమ్మెల్యే
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో శనివారం ఉద్యానవన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూరుతుంది అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ పంట పై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్