శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బీసీ డెవలప్మెంట్ అధికారి నరసింహస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేశి రామ్ నాయక్, ఎల్. డి. యం సత్యనారాయణ మూర్తిలతో కలిసి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై మహబూబాబాద్ వార్డ్ ఆఫీసర్లతో, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.