మహబూబాబాద్ మండలం లక్ష్మిపురం బ్రాహ్మణపల్లి MPUPS పాఠశాలలో పాఠశాల పునాప్రారంభం సందర్బంగా ఉపాధ్యాయ బృందం విన్నూతమైన ప్రచారం చేశారు. పాఠశాలకు వస్తున్న విద్యార్థులను బ్యాండ్ చప్పుళ్లతో, ర్యాలీతో పుష్పలు, మిఠాయి అందసేసి నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం ఉపాధ్యాయులు పలికారు. ఈ విద్య సంవత్సరంలో విద్యార్థులకు మంచి నైపుణ్యాలతో కూడిన విద్యను అందించి రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు గుర్తిపు తీసుకొస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.