మహబూబాబాద్: ముగ్గురు సజీవదహనం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

10చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ శివారులో చేపల దాణా లారీ, గ్రానైట్ రాళ్ల లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొట్టిన వెంటనే క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వర్ధన్నపేటకు చెందిన గణేశ్ (30), రాజస్థాన్ కు చెందిన సర్వర్రామ్ (26), బర్కత్ ఖాన్ (30) రాళ్ల కింద ఇరుక్కుపోయి సజీవదహనమయ్యారు.

సంబంధిత పోస్ట్