మహబూబాబాద్: వందరోజుల పనులు చేస్తూ మహిళ మృతి

72చూసినవారు
మహబూబాబాద్: వందరోజుల పనులు చేస్తూ మహిళ మృతి
వంద రోజుల పనులు చేస్తూ మహిళ మృతి చెందిన ఘటన కొత్త పోచారం గ్రామపంచాయతీలోని పాత పోచారం గ్రామం సమీపంలో గలా పెద్ద చెరువులో చోటుచేసుకుంది. 100 రోజుల పనికి వచ్చినటువంటి గజ్జి యాకమ్మ పనులు చేస్తూ ఒక్క సరిగా కుప్పకూలి పోయింది. తోటి కూలీలు హుటాహుటిన గార్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు రాగ వైద్యులు పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్