మహబూబాబాద్: సహకార సంఘాల పునర్విభజన పై వర్క్ షాప్

59చూసినవారు
మహబూబాబాద్: సహకార సంఘాల పునర్విభజన పై వర్క్ షాప్
మహబూబాబాద్ ఐడిఓసి లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా సహకార అధికారి ఎన్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్విభజన అంశంపై గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, వారి పాలక వర్గ సభ్యులు, తదితరులు హాజరై ప్యాక్స్ పునర్విభజన అంశం పై సలహాలు, సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్