మహబూబాబాద్: యువకుడు మృతి

77చూసినవారు
మహబూబాబాద్: యువకుడు మృతి
మహబూబాబాద్ మండలంలో దర్గా తండ గ్రామపంచాయతీ నందు రేగడి గూడెం గ్రామానికి చెందిన కారం సారయ్య (32)అనే యువకుడు మృతి చెందాడు. తను రెండు రోజుల క్రితం నుండి ఛాతి నొప్పితో బాధపడుతూ గురువారం ఉదయం 5 గంటలకు చనిపోయాడు. తన భార్య స్వప్న (29), కుమారుడు మున్నా (22), కూతురు అశ్విని(20) కన్నీటి రోదనలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్