మహబూబాబాద్: జిల్లాస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

51చూసినవారు
మహబూబాబాద్: జిల్లాస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల నందు శుక్రవారం 'పర్యావరణ పరిరక్షణ - కాలుష్యం' అనే అంశంపై నిర్వహించిన ఈనాడు ప్రతిభా పాటవ పోటీలలో కె. సాయిచరణ్, కె. విజయ్ కుమార్, వి. వర్ధన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డి. రాజేష్ మాట్లాడుతూ భావిభారత పౌరులకు దేశభక్తి, సమాజం, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నందుకు ఈనాడు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్