బంజారా సమ్మేళనం జయప్రదం చెయ్యండి

58చూసినవారు
బంజారా సమ్మేళనం జయప్రదం చెయ్యండి
మహబూబాబాద్ జిల్లా లో న్యాయవాదులను శనివారం లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కోఆర్డినేటర్ బోడ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. జులై 1న హైదరాబాద్ లో జరిగే ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ బంజారా సమ్మేళనం జయప్రదం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భూక్య మోహన్, రాజేష్, బట్టు కృష్ణ, బాదావత్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్