కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క

79చూసినవారు
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ, గంగారాం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గురువారం కల్యాణ లక్ష్మి చెక్కులను
మంత్రి సీతక్క పంపిణీ చేశారు. పేదింటి అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురికి రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్