అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తొర్రూరు పట్టణ కేంద్రంలో రూ. 27. 42 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరాకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్