మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (మ) నరసింహుల గూడెం గ్రామంలో గురువారం నుండి కోరగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి వారి కళ్యాణం కోసం
సర్వంగ సుందరంగా ఆలయం ముస్తాబు చేశారు. జాతర సమీప ప్రాంతాల ప్రజలు భారీగా తరలి రానున్నారు. ఇక్కడ స్వామి వారిని ఏ కోరిక కోరుకున్న వెంటనే తీరుతుంది అని భక్తుల నమ్మకం.