నెల్లికుదురు: యాచకుడి ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్న సుధాకర్

8చూసినవారు
నెల్లికుదురు: యాచకుడి ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్న సుధాకర్
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే నానుడిని నిజం చేస్తూ గాండ్ల సుధాకర్ ఓ యాచకుడి ఆకలి బాధను తీర్చి మానవత్వం చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన గాండ్ల సుధాకర్ మహబూబాబాద్ రోడ్డులోని తొర్రూరు- నెల్లికుదురు మండలాల మధ్య యాచకుడు ఆకలితో ఆలమటిస్తుండడాన్ని గమనించిన సుధాకర్ హోటల్ నుంచి భోజనం, మినరల్ వాటర్ తెప్పించి యాచకుడికి అందించి అతనికి సాపర్యాలు చేశారు.

సంబంధిత పోస్ట్