పాలకుర్తి: బాధిత కుటుంబాలకు ఝాన్సీ రెడ్డి పరామర్శ

5చూసినవారు
పాలకుర్తి: బాధిత కుటుంబాలకు ఝాన్సీ రెడ్డి పరామర్శ
తొర్రూరు మండలంలోని ఖానాపూరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత భూపతి సోమయ్యతో పాటు, కంటాయపాలెం గ్రామానికి చెందిన కొండ సోమయ్య, పేరబోయిన శౌరి, హరిపిరాల దుబ్బతండాకు చెందిన లింబా నాయక్ తండ్రి శౌరి, వెంకటాపురం గ్రామానికి చెందిన దోమల బిక్షమయ్యలు మరణించారు. దీంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదివారం వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్