యోగా వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

60చూసినవారు
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం అడిషనల్ ఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన యోగ సాధన కార్యక్రమంలో చెన్నయ్య పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ, సూర్యనమస్కారాలను దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచి యోగాసాధన అలవాటు వలన శారీరక, మానసికంగా జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్