గ్రామం బోర్డు కింద పడ్డ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు

85చూసినవారు
మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో శనివారం ఊరికి ముందు గ్రామ బోర్డు కింద పడ్డ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అటువైపు వెళుతున్న జిల్లా అధికారులు చూసి చూడనట్టు వెళ్తున్నారె తప్ప ఆ ఊరు బోర్డు కు మోక్షం కలగడం లేదు, ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇప్పటికైనా ఊరు బోర్డు అందరికీ కనిపించేలా ఉండాలని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్