గురుకుల పాఠశాల ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని

66చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం కలెక్టర్ ఆద్వేత్ కుమార్ సింగ్ జ్యోతి ప్రజ్వాలన చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో రిమోట్ కంట్రోల్ తో గురుకులాన్ని ప్రారంభించారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్