ఎప్పుడు పడుతుందో మా ఊరికి రోడ్డు

62చూసినవారు
ఎప్పుడు పడుతుందో మా ఊరికి రోడ్డు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శుక్రవారం నారాయణపురం శివారు తులస్య తండ ప్రభుత్వ పాఠశాల నుండి ఆలేరు - చిన్న ముప్పారం డాంబర్ రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరి అయింది. గత సంవత్సరం జూన్ మాసంలో కాంట్రాక్టర్ పుణ్యమా అని కంకర పోశారు. కానీ నేటి వరకు కంకర పై డాంబర్ పోయని దుస్థితిరోడ్డుపై మూగజీవాలు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్న అధికారుల నిర్లక్ష్యం అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్