తొర్రూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం

78చూసినవారు
తొర్రూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం అడ్మిషన్స్‌ కోసం బుధవారం ప్రచారం నిర్వహించారు. స్థానిక ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సౌకర్యాలను వివరిస్తూ విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం కళాశాలలో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవీంద్రా రెడ్డి, సునీల్, లూనావత్, శ్రీనివాస్, సోము సుజాత, విజయ్, కిరణ్మయి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్