తొర్రూరు: సోమా సత్తయ్యను పరామర్శించిన ఝాన్సీ రెడ్డి

6చూసినవారు
తొర్రూరు: సోమా సత్తయ్యను పరామర్శించిన ఝాన్సీ రెడ్డి
తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమా రాజశేఖర్ తండ్రి సోమా సత్తయ్య అనారోగ్యానికి గురై చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న టిపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి వారిని పరామర్శించారు. సత్తయ్య ఆరోగ్యం గురించి తెలుసుకొని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్