తొర్రూరు: పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలి: లెనిన్ వత్సల్

53చూసినవారు
తొర్రూరు: పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలి: లెనిన్ వత్సల్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లోని కేజీబీవీ పాఠశాలను శనివారం అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని, కావున ఉపాధ్యాయులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్