ములుగు జిల్లాలో 16 కిలోల గంజాయి పట్టివేత

67చూసినవారు
ఏటూరునాగారంలో రూ. 16 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గితే తెలిపిన వివరాల ప్రకారం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటాపాకకు చెందిన వీర్రాజు నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో ఏటూరునాగారం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్టు తెలిపారు. గంజాయి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్