జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో అవగాహన

52చూసినవారు
జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో అవగాహన
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు వరదలు, భూకంపం, రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు తదితర ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు, వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్, ఎంపిడిఓ, ఎస్సై ఉన్నారు.

సంబంధిత పోస్ట్