ములుగు జిల్లాలో బీజేపీ ఆందోళన

54చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ముందు గురువారం బీజేపీ నాయకులునిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని బిజెపి నాయకులు ఆరోపించారు. ఆదివాసి మహిళకు న్యాయం చేయలేని ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్