ఏటూరునాగారంలో బీజేపీ నాయకుల సంబరాలు

74చూసినవారు
ఏటూరునాగారంలో బీజేపీ నాయకుల సంబరాలు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో బస్టాండ్ ఆవరణలో బాణసంచా పేల్చి భారత్ మాతాకీ జై అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రామ రాజు మాట్లాడుతూ ఆప్ అధ్యక్షుడు కేజీవాల్ ఓటమికి ప్రధాన కారణం లిక్కర్ మాఫియా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్