కొత్తగూడ నూతన ఎస్సైని కలిసిన బిజెపి నాయకులు

56చూసినవారు
కొత్తగూడ నూతన ఎస్సైని కలిసిన బిజెపి నాయకులు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కుశకుమార్ ను గురువారం బిజెపి మండల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజకీయ నాయకులు సహకరించాలని ఎస్సై కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు యాదగిరి మురళి, నాయకులు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్