పోలీసు అధికారులను కలిసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు

72చూసినవారు
పోలీసు అధికారులను కలిసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు
ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్ బాబా, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ లను బిఆర్ఎస్ పార్టీ నేతలు శనివారం కలిశారు. అనంతరం మండలంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను పోలీస్ అధికారులకు నేతలు వివరించి సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, మండల నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్