మేడారం మినీ జాతరకు బస్సు ప్రారంభం

74చూసినవారు
మేడారం మినీ జాతరకు బస్సు ప్రారంభం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈనెల 12 నుండి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు హన్మకొండ నుండి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు శనివారం ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహాజాతరకు బస్సులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్