కన్నాయిగూడెం ఎస్సైని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

72చూసినవారు
కన్నాయిగూడెం ఎస్సైని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు
ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటానని, గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే ప్రజల పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జాడి రాంబాబు, అబ్బు రమేశ్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్