మేడారం జాతరకు బస్ డిపో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలి

72చూసినవారు
మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని
మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మంత్రి సీతక్క, ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ లతో కలిసి నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన బస్ డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్